మన్యం న్యూస్, జనగాం,ఇల్లందు మార్చి18:- ఇల్లందు మండలం ఒంపుగుడెంలో శనివారం జరిగిన, పిఎసిఎస్ ఇల్లందు మాజీ అధ్యక్షులు ప్రస్తుత సొసైటీ డైరెక్టర్, ఎంఎల్ పార్టీ నాయకులు కిన్నెర నర్సయ్య కుమార్తె హర్షిని వివాహనికి, శనివారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు హాజరై వదువును ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో ఇల్లందు సొసైటీ సీఈవో హీరాలల్ ,సదా, రాజు శ్రీను,రమేష్ ,శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.
