మన్యం న్యూస్ వాజేడు. మార్చి 19 మండలంలో సుందరయ్య కాలనీ గ్రామం 163 జాతీయ రహదారి పై ఆగి ఉన్న ట్రాక్టర్ నీ అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఆదివారం ఢీ కొట్టగా, క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఢీ కొట్టిన కారులో వాజేడు మండల పంచాయతీ అధికారి, శ్రీకాంత్ నాయుడు, వెంకటాపురం మండల పంచాయతీ అధికారి, అనంతరావు, ఇద్దరు గ్రామ పంచయతీ సెక్రెటరీలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
