మన్యం న్యూస్ వాజేడు.. మార్చి 19 ములుగు జిల్లా వాజేడు మండలం లోని కృష్ణాపురం గ్రామం లో గ్రామ సర్పంచి పునేం నాగచంద్ర గ్రామం లో వెలిసిన ఊరు పోసమ్మకి ఆదివారం బోనం ఎత్తడం జరిగింది.ఈ బోనాలు గ్రామంలో ఉన్న ముతైదులందరు కలసి భక్తి శ్రద్ధలతో ఉరా పోసెమ్మకు బోనాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్,పూజారి :- మడే బాబురావు (ముత్యాలమ్మ) ,బంధం తులసమ్మ (పోతురాజు) ,ఎంపిటిసి యాలం చిట్టి బాబు,వార్డు మెంబర్ మడే క్రిస్టయ్యా,జవ్వ సాంబశివరావు,పూనెం,భారతమ్మ, లక్ష్మయ్య, మడే అనసుర్య తదితరులు పాల్గొన్నారు.
