UPDATES  

 కొంటె దివి…

దివి వాద్యా బిగ్ బాస్ నాలుగో సీజన్లో అడుగు పెట్టి బాగా పాపులర్ అయింది ఈ గ్లామరస్ బ్యూటీ. బిగ్ బాస్ కు ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందు మోడలింగ్ రంంగలోకి రాణించింది. ఇక సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది ఈ బిగ్ బాస్ భామ దివి వాద్యా. అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో యూత్ ను తనవైపు ఆకర్షిస్తోంది. గతేడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది. కొంటెపనులు చేస్తూ సినీఇండస్ట్రీలో కొత్త అవకాశాలు కొల్లగొడుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !