UPDATES  

 గాలివాన బీభత్సం..దుగినేపల్లిలో విరిగిన విద్యుత్ స్తంభాలు..

  • గాలివాన బీభత్సం
  • దుగినేపల్లిలో విరిగిన విద్యుత్ స్తంభాలు
  • ఎల్చిరెడ్డిపల్లిలో ఇల్లు ధ్వంసం

 

మన్యం న్యూస్, పినపాక:

 

మండల పరిధిలోని దుగినేపల్లి గ్రామంలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. గ్రామంలోని చింతల గుంపులో గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అదేవిధంగా ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలో గాలి వాన కారణంగా  , తాళ్లూరి స్వరూప, ఇసంపల్లి తిరుపతి ల ఇల్లు ధ్వంసం అయ్యాయి . రోడ్లపై చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !