UPDATES  

 న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేసిన ఎంపీపీ..

మన్యం న్యూస్, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య , పిఎసిఎస్ చైర్మన్ రవి శేఖర్ వర్మ , సర్పంచ్ బాడిస మహేష్, ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్ , సీనియర్ నాయకులు సాగిరాజు వీరభద్రరాజు (బుల్లిబాబు) , డాక్టర్ శృతి , ఆరోగ్య సిబ్బంది బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !