మన్యం న్యూస్,ఇల్లందు రూరల్:- ఇల్లందు మండల పరిధిలోని చల్ల సముద్రం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కుర్రా అరుణ అత్త కుర్రా శాంతమ్మ మంగళ వారం రోజున గుండెపోటుతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.