UPDATES  

 అగ్ని ప్రమాద బాధితులకు సహాయం అందించిన బెరాకా ఫౌండేషన్..

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి, 31మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు . బెరాకా ఫౌండేషన్ హైదరాబాద్, అశ్వారావుపేట నియోజక వర్గ బెరాకా పాస్టర్ల ఆద్వర్యంలో శుక్రవారం ఇటీవల సంబవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన 27 కుటుంబాలకు సహాయం అందించారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కుటుంబ సభ్యులందరికీ వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమములో బెరాకా ఫౌండేషన్ అధ్యక్షులు సహోదరులు ఏసుపాదం, హ్యారిస్, స్థానిక పాస్టర్ యిర్మీయా, జానరాజ్, నాతనెల్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !