మన్యం న్యూస్,కరకగూడెం:..తల్లి…. మా రేగన్న ను పది కాలాల పాటు చల్లంగా చూడు తల్లి అని ఆయన అభిమానులు కొత్త దామోదర్ గౌడ్, పల్లె శ్రీనివాస్, తోలెం శ్రీనివాస్ ఆదివారంమండల పరిధిలోని రాళ్ళవాగు సమీపంలోని పెద్దమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అభివృద్ధి కి ఎంతో సుదూరం గా ఉన్న పినపాక నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే రేగా కాంతరావు కు దక్కుతుందని అన్నారు.అమ్మ దయ, ఆశీర్వాదం తో ఎమ్మెల్యే రేగన్న మరో మారు పినపాక ను అభివృద్ధి పథం లో నడిపిస్తారని వారు స్పష్టంచేశారు.
