UPDATES  

 ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  క్రికెట్ టోర్నమెంట్ విజేత దేవరపల్లి జట్టు

మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం రాళ్లగూడెం గ్రామం లో గత 15రోజులుగా నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  క్రికెట్ టోర్నమెంట్ లో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో దేవరపల్లి,  యర్రబోరు టీమ్స్ ఫైనల్ లో తలపడగా దేవరపల్లి జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టుకు మొదటి బహుమతి రూ. 25000 వేలు స్పాన్సర్ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రన్నర్స్ టీమ్ కు రెండవ బహుమతి రూ. 15000 వేలు,భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డా. తెల్లం వెంకట్రావ్ వారు ఇవ్వడం జరిగింది. ఈ టోర్నీలో గెలుపొందిన దేవరపల్లి చెట్టుకి దుమ్ముగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ ట్రోఫీ నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో తోట రమేష్, శ్రీధర్, ఏసురత్నం, లంకా. వెంకట్, సొందే. రమేష్,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !