మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 15
మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ చీఫ్ లైజన్ ఆఫీసర్ గా నియమితులైన సందర్బంగా సింగరేణి ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మణుగూరు వారి అధ్యర్యంలో కమిటి సభ్యులు జింఎం దుర్గం రామచందర్ ను ఘనంగా సన్మానించి,జ్ఞాపిక ను అందజేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ వైస్ ప్రెసిడెంట్ మేకల ఈశ్వర్,బ్రాంచ్ సెక్రేటరీ పీక శంకర్,కాసర్ల అనిల్,బూర్గుల వెంకట రత్నం,మందాడి సంజీవరావు,బోగ రాజలింగు, అంతోటి మార్క్,దాసరి వెంకటేశ్వర్లు,కాజీపేట కృష్ణ, కోట శ్రీనివాస రావు,భీమా దేవేందర్,రవిబాబు,శంకర్ తదితరులు పాల్గొన్నారు.