మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. త్వరలో విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరకట్టులో సందడి చేసింది సంయుక్త.