UPDATES  

 మంత్రి కేటీఆర్ తో రేగా భేటీ

 

హైద‌రాబాద్ : రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం కలిశారు. మణుగూరు మునిసిపాలిటీతో పాటు నియోజకవర్గ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !