‘మహానటి’ తర్వాత సమంత – విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ‘లైగర్’ చిత్రంతో ఫ్లాప్ అందుకున్న విజయ్‌కు.. ‘టక్ జగదీష్’తో నిరాశ పరిచిన డైరక్టర్ శివ నిర్వాణకూ ఈ సినిమా విజయం కీలకంగా మారింది. ఇప్పుడు ‘శాకుంతలం’ ప్రభావంతో సామ్ కూడా ‘ఫ్లాప్’ల జాబితాలోకి చేరింది. దీంతో ఆమెకు కూడా అర్జెంట్ గా ఒక హిట్ అవసరం. ముగ్గురూ ఫ్లాఫ్ లతో సతమతమవుతున్న వేళ ఖుషీ.. ఖుషీచేస్తుందా.. క్లాసిక్ లను ముట్టుకోవొద్దన్న గుణపాఠం నేర్పుతుందా?