UPDATES  

 ఇంటి స్థలంఉన్న వారికి ,ఇంటి నిర్మాణానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10 లక్షలు ఇవ్వాలి-సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ డిమాండ్

 

మన్యం న్యూస్.ములకలపల్లి.ఏప్రిల్ 20:మండ

తునికాకు బోనస్ లు వెంటనే చెల్లించాలి.

• వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దని వేణు

మన్యం న్యూస్ చండ్రుగొండ, ఏప్రిల్ 20: గత ఏడాది తునికాకు సేకరణ చేసిన కూలీలకు రావాల్సిన బోనస్ లు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దని వేణు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు తునికాకు సేకరణ ఒక ఉపాధి అవకాశం ఉంటుందని, దీనిలో కూలీలకు రావాల్సిన ఇన్సెంటీవ్ వెంటనే చెల్లించాలన్నారు. బోనస్ చెల్లింపులో జాప్యాన్ని నివాలరించాలన్నారు. గతంలో బోనస్ లు కూలీలకు ఇచ్చిన సందర్భాలు లేవని, బోనస్ చెల్లింపులపై స్పష్టమైనా విధనాన్ని అధికారులు అవలంభించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రాయి రాజా, గుర్రం వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

ల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ములకలపల్లి తహాసిల్దార్ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి తహాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు నుపా భాస్కర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్లు బ్రతకటం కష్టంగా వుందని,తినటానికి తిండి,కట్టు కోవటానికి బట్ట,
ఉండటానికి ఇళ్ళు లాంటి కనీస సౌకర్యాల కోసం కట కట లాడాల్సి వస్తున్నదని, ఆవేదన వ్యక్తం చేశారు బడుగుజీవులకు నిలువనీడ లేని పరిస్థితి ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టించి ఇస్తానని గొప్పగా చెప్పారు కానీ గత ప్రభుత్వాలు ఇళ్ళ నిర్మాణం పేరుతో చిన్న,చిన్న టిక్కీలవంటి ఇళ్ళు కట్టించారని ఇంటికి బంధువులు వస్తే బయట పడుకోవాల్సి వస్తుందని, అందువలన తెలంగాణ ప్రభుత్వం పేదలకు డబల్ బెడ్ రూం ఇళ్ళు కట్టిస్తామని, పేదలు కూడా ధనికులతో సమానంగా హాయిగా వుండొచ్చని అనేక సందర్భాలలో ప్రభుత్వం చెప్పింది అని కానీ అవి

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !