మన్యం న్యూస్ మణుగూరు టౌన్ ఏప్రిల్ 21:
మణుగూరు మన్యం న్యూస్ రిపోర్టర్ మేకల మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మహేష్ కు స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, యువజన కార్యదర్శి రవి ప్రసాద్,ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు హబీబ్,పార్టీ నాయకులు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.