మన్యం న్యూస్, మంగపేట.
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని మంగపేట సహకార సంఘం చైర్మన్ తోట రమేష్ అన్నారు. శనివారం మండలంలోని బుచ్చంపేట, అఖినేపల్లి మల్లారం, చెరుపల్లి, మంగపేట, వాడగూడెం, బోరు నర్సాపురం గ్రామాలలో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘం చైర్మన్ తోట రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, జిల్లా సీనియర్ నాయకుడు వత్సవాయి శ్రీధర్ వర్మ, సహకార సంఘం వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, డైరెక్టర్లు నర్రా శ్రీధర్, చిట్టిమల్ల రజిత సమ్మయ్య, సింగరబోయిన నర్సయ్య, అచ్చ సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పచ్చా శేషగిరిరావు, మాజీ జడ్పిటిసి సిద్ధంశెట్టి వైకుంఠం, ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్, బాడీశ నాగరమేష్, సీఈఓ జగన్నాథం, మండల సీనియర్ నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య, మండల ఉప్పలయ్య, బాలిన రమేష్, మడి శోభన్, బంటు నర్సింహారావు, గండి ధర్మరాజు, బూర్గుల వెంకటమల్లు, మూగల రమేష్, సామ మల్లారెడ్డి, సామ రేణుక, చిట్టూరి రామకృష్ణ, కృష్ణంరాజు, ఈశ్వర్, కనకం, మంచాల నాగేందర్, లక్ష్మయ్య, దంతనపల్లి జగదీష్, నూనె లింగయ్య, పిట్టల సాంబయ్య, తాళ్లూరి మధుకర్, మండల రమేష్, తక్కల్లపల్లి రవీందర్ రావు, ధర్మారపు యాకయ్య, నాగుల సతీష్, కాటూరి విజయ్, కొంపెళ్లి ముకుందం, సామ యుగేందర్, పల్లె రామయ్య, లక్ష్మయ్య, కొత్తపల్లి అనిల్, విజయ్ కుమార్, ఇంఛార్జి గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
