మన్యం న్యూస్ గుండాల: ఆళ్లపల్లి నూతన ఎంపీడీవో గా రామారావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఎంపీడీవో మంగమ్మ బదిలీపై వెల్లగా ఆమె స్థానంలో రామారావు ఆళ్లపల్లి మండలానికి నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు