UPDATES  

 సిపిఐ,సిపిఎం, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా మేడే సంబరాలు…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ మే 01 : సిపిఐ, సిపిఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మండల వ్యాప్తంగా (కార్మికుల దినోత్సవం) మేడే జెండాను ఆవిష్కరించి, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం,సిపిఐ నాయకులు మాట్లాడుతూ… ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులకుపనికి తగ్గ వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బొర్రా కేశవులు, సిపిఎం మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి, పెద్దిని వేణు, రాయి రాజా, భవన నిర్మాణ కార్మికులు, పంచాయతీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !