హైదరాబాద్
నూతన సెక్రటేరియట్ లో బాధ్యతలు స్వీకరించిన మంత్రి పువ్వాడ అజయ్ ను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అభినందించారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మంత్రి పువ్వాడ అజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు