మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం లో వాసవి మాత ఉత్సవాలు ఘనంగా జరిగినాయి.ఈ కార్యక్రమం లో ములుగుజిల్లా అధ్యక్షులు సిద్ధం శెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన ఇట్టి పూజ కార్యక్రమంనకు ఏటూరునాగారం సి ఐ మండల రాజుహాజరు అయ్యారు.మండల అధ్యక్షులు ఆనంతుల కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో వాసవీ మాత పూజలు జరిగాయి. అనంతరం భోజనాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధం శెట్టి, లక్ష్మణ్ రావు,వైకుంఠం,కార్యదర్శి సిద్ధం శెట్టి,కనకారావు,కోశాధికారి పడమటింటి సత్యనారాయణ, సభ్యులు నేరెళ్ల భతకయ్య, శ్రీనివాస్,సత్యం, నర్సయ్య, నాగరాజు,శ్రీనివాస్,అనంతుల రవిగుప్తా,ఆనందం,కృష్ణ మూర్తి, గుండా.. రమేష్. చిత్తపూరి శ్రీనివాస్.గుండా సత్యనారాయణ,రాజు,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.