* సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం
*నాలుగు సంవత్సరాలు వెట్టి చాకిరి చేయించి
రెగ్యులర్ చేయకపోవడం తీవ్ర అన్యాయం
*పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాల్సిందే
*సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
* పాల్వంచలో జిల్లా కలెక్టరేట్ ధర్నాచౌక్ లో
దీక్షా శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె న్యాయ, చట్టబద్ధమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు .జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ధర్నా చౌక్ లో చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం సంపూర్ణ మద్దతును తెలియజేశారు డిసెంబర్ వారి నిర్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం నియమకాల కోసం చట్టబద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తీసుకున్నారని తొలుత ఒకటి రెండు ప్రొబిషన్ పీరియడ్ చెప్పి మూడు సారి కూడా ప్రొవిషన్ పీరియడ్ గా పరిగణించిన అయినా సరే ప్రజలకు సేవ చేసే వారితో కలిసి ఉండి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటామని చేసినప్పటికీ ప్రభుత్వం మళ్లీ కరివి పెట్టి మళ్లీ ఒక సంవత్సరం చేయాల్సిందని కాదన్నారు అది తక్కువ జీతంతోనైనా పనిచేసినప్పటికీ ప్రభుత్వం రెండుసార్లు జీతం పెంచామని చెప్పినప్పటికీ కూడా మీరు చేసే పనికి 65000 స్కేల్ ప్రకారం ఉంటుందని చెప్పారు వీరిని రెగ్యులర్ చేస్తే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాల్సి వస్తుందని మళ్లీ ప్రవేశం పిరియడు పెంచారన్నారు ఈ ప్రభుత్వం చేసిన ఒక జిమ్మిక్కు అని అన్నారు ఇది మన రాష్ట్రంలో కాకుండా దేశమంతా ప్రభుత్వ పద్ధతి ఇలానే ఉంటుందని అన్నారు రెగ్యులర్ చేయడం కొరకు స్కేల్ ఇవ్వడం కాకుండా ఉద్యోగం ఇవ్వడం కాకుండా పని పని ఉండవలసిందే చాకిరీ చేయాల్సిందే ఒళ్ళు హునం కావాల్సిందే కానీ దానికి చట్టబ చట్టబద్ధమైన స్కేల్ ఇస్తే చాలా ఎక్కువ ఖర్చవుతుంది అని ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడం కోసం ఎన్ ఎం ఆర్ క్యాజువల్ లేబర్ డైలీ వైస్ ఏవేవో పేరు పెట్టి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వం ఖర్చు తగ్గించుకునే పేరుతో తగ్గించడం మంచిదే అయినప్పటికీ ఎవరికి తగ్గిస్తున్నారు పెద్దపెద్ద ఐఏఎస్ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు తగ్గిస్తున్నారా కేవలం ఎన్నో ప్రాజెక్టులలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పుట్టగొట్టి తగ్గించడం మంచిది కాదు అన్నారు దేశంలో ఎక్కడ లేని జీతాలు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎక్స్ ఎమ్మెల్యేలకు ఉందని చెప్పారు కానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాలుగా ప్రొఫెషన్ పీరియడు అయిపోయినప్పటికీ వారిని రెగ్యులర్ చేయకుండా ఇంతకంటే అన్యాయం ప్రపంచం ఎక్కడ లేదని చెప్పారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిపిఎం పార్టీ తరఫున లేఖ రాశామని త్వరలోనే కెసిఆర్ ను కలిసి ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ అయ్యేంతవరకు వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు దేశానికే ప్రమాదకరమైన బిజెపిని ఓడించడానికి మళ్లీ మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్ర హక్కులన్నింటినీ తొలగిస్తూ ప్రమాదకరమైన చట్టాలను తీసుకువచ్చి దేశాన్ని సర్వనాశనం చేసే దిశకు వెళ్లిందన్నారు అందుకోసమే కెసిఆర్ బిజెపిని వ్యతిరేకిస్తున్నాం తో ఆయనతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు బహుశా ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంటుందని అన్నారు అలా అని కార్మికుల సమస్యలకు పేరు కెసిఆర్ తో పని చేసే విధానం వేరని అన్నారు ఇలాంటి సమస్యలను కెసిఆర్ తో నేరుగా మాట్లాడే అవకాశం మాకు దొరుకుతుందని చెప్పారు త్వరలోనే కేసీఆర్ ను కలిసి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై రెగ్యులర్ చేయడానికి ఒత్తి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోజనం సుదర్శన్ జిల్లా సిపిఎం కార్యదర్శి అన్నవరపు కనకయ్య సిపిఎం జిల్లా కాలేశ్వరం సభ్యులు లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్ అన్నవరపు సత్యనారాయణ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి వీరన్న జిల్లా ఐదు ఉపాధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు