మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును గుండాల సీఐ ఎల్ రవీందర్ కరకగూడెంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా గుండాల సీఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు సిఐ రవీందర్ పేర్కొన్నారు. రేగా ను కలిసిన వారిలో గుండాల ఎస్సై కిన్నర రాజశేఖర్ సైతం ఉన్నారు
