UPDATES  

 వివాహ వేడుకలో పాల్గొన్న యకయ్య దొర

 

మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- ఇల్లందు మండలం రాఘబోయిన గుడానికి చెందిన బానోత్ కిషన్ కుమారుడు అశోక్ -అనూష ల వివాహ వేడుకలో ఇల్లందు నియోజకవర్గం కాంగ్రెస్ నేత పెండకట్ల యాకయ్య దొర పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు  తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !