మన్యం న్యూస్ గుండాల: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఔట్సోర్సింగ్ కార్యదర్శులను తక్షణమే రెగ్యులర్ చేయాలని పివైఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పరిషిక రవి కోరారు. గత 11 రోజులుగా సన్న చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. 9 వేల మంది జూనియర్ కార్యదర్శులు 300 అవుట్ సోర్సింగ్ కార్యదర్శిలు పనిచేస్తున్నారని వారందరిని మూడు సంవత్సరాలు తర్వాత రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు ఆమె మేరకు వారందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు
