మన్యం న్యూస్ గుండాల: ఆళ్లపల్లి మండలం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన రామారావును స్థానిక ఎంపీపీ మంజు భార్గవి సోమవారం ఆయనను సన్మానించారు. నూతనంగా విధులలో చేరినందుకు ఆయనను సన్మానించినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య, అధికారులు పాల్గొన్నారు
