మన్యం న్యూస్ మణుగూరు టౌన్ మే 8
మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,రేగా కాంతారావు ను మణుగూరు మండలం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కట్ట.రాజకుమార్,మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తన తమ్ముడు వివాహ వేడుకకు రావాలని విప్ రేగా కాంతరావు కు ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.