మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని జిఎం ఆఫీస్ సింగారం నందు ఆకిరెడ్డి భావన సంతోష్ ల వివాహ వేడుకకు హాజరైన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి వివాహ జీవితం ఇలాంటి ఇబ్బందు లేకుండా సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
