మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 19
పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి ప్రసాద్ జన్మదిన వేడుకలు మణుగూరు లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రవి ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ యూత్ నాయకులు గుర్రం. స్రుజన్,జక్కం.రంజిత్,సోషల్ మీడియా సభ్యులు మారోజు రమేష్,సురేందర్ పటేల్, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.