మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 21
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని బాపూజీ నగర్ లో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఎంహెచ్ పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అంబేద్కర్ అవార్డు గ్రహీత మైస ఉపేంద్ర జన్మదిన వేడుకలు ఎంహెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్దెల. తిరుమలరావు ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా కేక్ కట్ చేసి మైస ఉపేంద్ర కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో కన్నె గంటి.వేణు,పోడుతూరి.రవి,జుంజునూరి.బాబురావు,మోదుగ.రవి,ఏంపల్లి సతీష్,సిద్దెల సుభాష్,వల్లపోగు విష్ణు,శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.