UPDATES  

 ఎరువుల దుకాణాలను పరిశీలించిన పోలీసులు..

 

మన్యం న్యూస్, పినపాక:

మండలంలోని ఎరువులు దుకాణాలను ఏడూళ్ళ బయ్యారం పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఓ ఎరువుల దుకాణంలో ఉన్న మిర్చి విత్తనాలకు సంబంధించిన బిల్లులను, పరిశీలించారు. నకిలీ విత్తనాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వద్దని తెలియజేశారు. ఏ క్షణంలోనైనా ఆకస్మిక తనిఖీకి వస్తామని, రైతులకు ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజగోపాల్, ఎస్సై నాగుల్ మీరా ఖాన్, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !