మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మోదుగు బాబు -శ్రీలత దంపతుల కుమారుడైన గౌతమ తత్వ కు మొదటి పుట్టినరోజు హాజరై గౌతమ తత్వ ని ఆశీర్వధించిన బిఆర్ఎస్
పార్టీ సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ. ఈ కార్యక్రమంలో తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యగ్గడి అర్జున్, మండల నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య, ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కేక్కం జగదీష్, కూకట్ల శ్రీనివాస్, మండల సోషల్ మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి, మద్దాల రాజు,తదితరులు పాల్గొన్నారు.
