*మన్యం న్యూస్ గుండాల..ఆళ్లపల్లి అదనపు ఎస్సైగా పనిచేసే బదిలీపై వెళ్తున్న అరుణ్ కుమార్ ఘన సన్మానం చేసిన ఆళ్లపల్లి, గత కొన్ని నెలలుగా ఆళ్లపల్లి అదనపు ఎస్సైగా కూర్చున్నారు ప్రజలతో ఎంతోమంది పనిచేశారని స్థానిక ఎస్సై రతిష్ పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న ఎస్సై అరుణ్ కుమారుని సిబ్బందితో కలిసి ఘనంగా సన్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై వెంకటరెడ్డి , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
