UPDATES  

 ప్రధాని పట్టాభిషేకంలా ఫీల్ అవుతున్నారు రాహుల్ గాంధీ విమర్శలు

 

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. పార్లమెంటును ప్రధాని ప్రారంభించడానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ‘‘పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక. కానీ ప్రధాని మాత్రం ఈ ప్రారంభోత్సవ వేడుకను పట్టాభిషేకంలా భావిస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !