UPDATES  

 నూతన వధూవరులను ఆశీర్వదించిన బానోత్ విజయభాయి, లేళ్ళ వెంకటరెడ్డి

 

మన్యం న్యూస్: జూలూరుపాడు, జూన్ 01, మండల పరిధిలోని గురువాగు తండా గ్రామపంచాయతీలో గురువారం జరిగిన గ్రామ సర్పంచ్ బొజ్జ నాయక్ మనమరాలు సోనియా వెడ్స్ గణేష్ వివాహ వేడుకలలో బానోత్ విజయభాయి, సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన రావు, లేళ్ళ గోపాలరెడ్డి, బూరం రమేష్, చింత జగన్నాథం, సంగం నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !