మన్యం న్యూస్ గుండాల: గుండాల మండల కేంద్రంలో తెలంగాణ స్టేట్ పద్మశాలి సంగం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ మాచర్ల రామచంద్రరావు,గుండాల మండల అధ్యక్షుడు పోలు కనకయ్య ఆధ్వర్యంలో ఆదివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలో 18 సంవత్సరాలు నిండిన వారికి శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ మంచు కట్ల శ్రీనివాస్ స్టేట్ ప్రచార కార్యదర్శి ఎలగందుల రాజేశ్వరరావు జిల్లా వైస్ ప్రెసిడెంట్ సింగం చినరాజేశ్వరరావు కొంతం రాములు వెంగళ సాంబయ్య వేముల కోటయ్య దేవసాని సదయ్య రాచకొండ సంతు మార్త రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
