ఆర్ఎక్స్ 100 సినిమా విజయం తర్వాత నేనొక్కదాన్నే హైదరాబాద్ లో ఉన్నా. దీంతో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. నన్ను మిస్ గైడ్ చేశారు. కొంతమంది దర్శకులు తప్పుదోవ పట్టించారు. నా ఇమేజ్ ని వాడుకున్నారు. అప్పుడా విషయాలేవి నాకు అర్ధం కాలేదు. అసలు నా వెనుక ఏం జరుగుతుందో ఓ రకమైన డైలమా ఉండేది. ఏం చేయాలో తెలిసేది కాదు. ఇలా కొన్ని తప్పిదాలు జరిగాయి. ప్రస్తుతం నెగటివిటీ ని వదిలేసి.. పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నా’ అని పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది. తాజాగా మాయాపేటిక కు మంచిటాక్ వచ్చింది.
