మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ నరందాసు. వెంకటేశ్వర్లు కుమార్తె హారిక పద్మాపురం కొరగట్ల. సురేందర్,ఈసం.సత్యం లు ఇటీవల కాలంలో వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు. శనివారం వారి నివాసాలకు వెళ్లి మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన కొత్త మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ తాటి సరోజిని సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం. నర్సింహరావు, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాంబాబు మండల అధ్యక్షులు రావుల సోమయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
