UPDATES  

 ఎలా ఉన్నావ్ సత్యాలు పరామర్శించిన రేగా.. మండల అధ్యక్షుడు సత్యాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ రేగా

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం జులై 20::
రోడ్డు ప్రమాదంలో గాయపడి భద్రాచలం చికిత్స పొందుతున్న దుమ్ముగూడెం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తిని భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సత్యాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షులు తిరుపతిరావు నాయకులు నక్క ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !