మన్యం న్యూస్ బూర్గంపహడ్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలోని సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ నందు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులుపువ్వాడ అజయ్ కుమార్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా.అనంతరం అధికారులతో సమావేశమై గోదావరి వరద ఉదృతి ప్రవహిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలు తదితర పలు అంశాల మీద చర్చించారు,ఈ కార్యక్రమంలో వరదల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారువరద ఉధృతి పై పువ్వాడ సమీక్ష.*