UPDATES  

 రామంజి రెడ్డిని పరామర్శించిన ఎంపీ మాలోత్ కవిత.

 

మన్యం న్యూస్ బూర్గంపహడ్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బొడ్డు రామాంజి రెడ్డి మే నెల 11వ తేదీన ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి కింద పడి గాయాలపాలయ్యడు,విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి రామంజి రెడ్డిని పరామర్శించి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకోని తక్షణ సహాయం క్రింద రూ. 10వేల రూపాయలు అందజేసిన ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత,వారితో పాటు స్థానిక సర్పంచ్ సోంపాక నాగమణి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణా రెడ్డి,మండల బిఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి,పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరితా,పోతిరెడ్డి గోవిందా రెడ్డి,బిఆర్ఎస్ మండల బిసి అధ్యక్షులు చేతుల పెద్ద వీర్రాజు,నల్లమోతు సురేష్,పేరం బాలి రెడ్డి,దారం కృష్ణా రెడ్డి,లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి,చింతా నాగిరెడ్డి,కటుకూరి వెంకన్న,దారం కాంతా రెడ్డి,ఎటుకూరి అప్పారావు,బోళ్ల రామకృష్ణ,గడిపర్తి వెంకటేశ్వర్లు,కన్నెకంటి యాకుబ్ రెడ్డి,మారం పాపిరెడ్డి,పేరం చిన్నప రెడ్డి,మూల వెంకటేశ్వర రెడ్డి,పోతిరెడ్డి నాగిరెడ్డి,పాలం దివాకర్ రెడ్డి,యారం పున్నారెడ్డి,పేరం సంజీవరెడ్డి,ఉమ్మలరెడ్డి బాలశేఖర్ రెడ్డి,పాలం ప్రకాష్ రెడ్డి,దుగ్గు శ్రీనివాసరెడ్డి,ఆవుల పవన్ కుమార్ రెడ్డి,యారం సుధాకర్ రెడ్డి,యారం శ్రీనివాసరెడ్డి,కాటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,కామిరెడ్డి సుధాకర్ రెడ్డి పండగ రాములు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !