మన్యం న్యూస్ బూర్గంపహడ్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎస్ఐ ల బదిలీలలో భాగంగా మణుగూరు ఎస్సైగా పనిచేస్తున్న రాజ్ కుమార్ బదిలీపై బూర్గంపహడ్ స్టేషన్ ఆఫీసర్ గా రానున్నారు.జిల్లాలో పోలీస్ శాఖలో మంచి పేరు ప్రక్యతులు పొంది బూర్గంపహడ్ ఎస్ఐ గా ఇక్కడ పని చేస్తున్న ఎస్సై పి.సంతోష్ కుమార్ కొత్తగూడెంలోని లక్ష్మీదేవి పల్లి స్టేషన్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు.