మన్యం న్యూస్ వాజేడు. సుదూర ప్రాంతం నుంచి జింకను వేటాడేందుకు తరుముకుంటూ గ్రామం సునకాలు వాజేడు గ్రామం ముడిగ తిరుపతి ఇంట్లోకి ప్రవేశించగా బాధ్యత యుతంగా జింకను పట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాసు బాబుకు విషయం తెలియపరిచగా ఆయన గాయపడిన జింకను త్వరితగతిన ఎఫ్ఆర్ఓ చంద్రమౌళి కి అప్పగించారు.తక్షణమే గాయపడిన జింకకు ట్రీట్మెంట్ చేయించి,డిఎఫ్ఓ ఆదేశాల మేరకు కడేకల్ అడవిలో వదిలేశారు.
