మన్యం న్యూస్: జూలూరుపాడు, జులై 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత 16 రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా తమ సమ్మె డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిస్కరించాలని కోరుతూ భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన తెలిపిన పంచాయితీ కార్మికులు.