మన్యం న్యూస్, మంగపేట.
బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, మంగపేట మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణఆధ్వర్యంలో మంగపేట లో ఘనంగా కే టీ ఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. కే టీ ఆర్ పుట్టినరోజు సందర్బంగా కస్తూరి బాయి వృద్ధులు ఆశ్రమం లో కేక్ కట్ చేసి,అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
