మన్యం న్యూస్, మంగపేట.
సోమవారం విఆర్ఏ లకు పే స్కేల్ జీవో లు విడుదల చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి, మంత్రివర్యులు కేటీఆర్ కి,హరీష్ రావు కు , కవిత కు, సత్యవతి రాథోడ్ కు మంగపేట మండలం విఆర్ఏ ల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేస్తూ మంత్రివర్యులు కే టీ ఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మంగపేట మండల వి ఆర్ ఏ లు అందరు పాల్గొనడం జరిగింది.
