UPDATES  

 పాలిటెక్నిక్ కళాశాల పనుల పరిశీలన

 

మణుగూరు, మన్యంన్యూస్ .

మణుగూరు మండలం లోని పాలిటెక్నిక్ కళాశాలను పినపాక శాసనసభ్యులు కాంతారావు సందర్శించారు. పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జరుగుతున్న పనుల వివరాలను పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !