రేగా బ్లాస్టింగ్స్
…..
(ప్రత్యేక ప్రతినిధి)
కాంగ్రెస్ లో అంతర్మథనం … గ్రూపులతో సతమతం
మూడు గంటల విద్యుత్ తో ప్రజల్లో అసహనం
నాయకుల అనాలోచిత నిర్ణయాలతో పుట్టి మునుగుతుందని బిఆర్ ఎస్ వైపు చూస్తున్న క్యాడర్ అంటూ కాంగ్రెస్ పై వాగ్బాణాలు విసురుతూ సోషల్ మీడియా వేదికగా రేగా కాంతారావు వరుస పోస్టింగ్ లు చేశారు.
…..