మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని కాల్ నగరం గ్రామానికి చెందిన మద్దెల రాములు 80 సంవత్సరాలు గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ రేగా కాళికా బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్ వారి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మకమిటి డైరెక్టర్ కొంపెల్లి పెద రామలింగం,బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగా.సత్యనారాయణ, భూక్య అర్జున్,ఉప్పల్ రెడ్డి, దాసరి.సాంబయ్య,సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
