మన్యం న్యూస్ చండ్రుగొండ ఆగస్టు 3 : మండల తహసిల్దార్ గా ఎండి సాదియా సుల్తానా గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ఇక్కడ పనిచేస్తున్న తహసిల్దార్ వర్స రవికుమార్ కల్లూరు తహసిల్దార్ గా బదిలీ అయ్యారు. ఆళ్లపల్లి తాహసిల్దారుగా పనిచేస్తున్న సాదియా సుల్తానా చండ్రుగొండ కు వచ్చారు.